FbTelugu

ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు

కడప: దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను జిల్లాలోని ఇడుపుల పాయలో ఘనంగా నిర్వహిచారు. వైఎస్ఆర్ ఘాట్ వద్ద సీఎం జగన్, కుటుంబ సభ్యులు నివాళులులు అర్పించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రైతు పక్షపాతి అయిన వైఎస్ఆర్ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.