FbTelugu

బాలికపై యువకుడు లైంగికదాడి

నాగర్ కర్నూల్: ఓ బాలికపై యువకుడు లైంగికదాడికి పాల్పడిన ఘటన జిల్లాలోని కోడేరు మండలం, బావాయిపల్లిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. తమ బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ.. బాలిక కుటుంబ సభ్యులు ఆ యువకుని ఇంటి ముందు బైఠాయించారు. బాలికకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాగా ఆ యువకుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.