FbTelugu

జపాన్ నూతన ప్రధానిగా యొషీహిడే

టోక్యో: జపాన్ నూతన ప్రధానమంత్రిగా యొషీహిడే సుధా ఎన్నికయ్యారు. జపాన్ కు సుదీర్ఘకాలం పాటూ ప్రధానిగా వ్యవహరించిన షింజో అబే.. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ.. ప్రధాని పదవి నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.. దీంతో అతని స్థానంలో యొషీహిడే సుధా ను అతని వారసునిగా లెబరల్ డెమొక్రాటిక్ పార్టీ ఎన్నుకుంది.

యొషీహిడే కు జపాన్ విదేశాంగ మంత్రిగా అనుభవం కూడా ఉంది.

You might also like