FbTelugu

నిన్న ఒక్క రోజే 1,136 మంది మృతి

న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా పెరిగిపోయింది. ఈ వైరస్ బారిన పడిన వారిలో నిన్న ఒక్కరోజే 1,136 మంది మృత్యువాత పడ్డారు.

కాగా నిన్న ఒక్కరోజే దేశంలో కొత్తగా 92,071 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 48,46,248 కి చేరగా.. మొత్తం మరణాల సంఖ్య 79,722 కి చేరింది.

You might also like