FbTelugu

డొక్కాతోనే ఎమ్మెల్సీ నామినేషన్ వేయించిన వైసీపీ 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ తరపున డొక్కా మాణిక్యవరప్రసాద్ నామినేషన్ వేశారు.

ఆ ఎమ్మెల్సీ స్థానం డొక్కా రాజీనామాతో ఖాళీ కగా.. ఆ స్థానానికి వైసీపీ డొక్కాతోనే నామినేషన్ వేయించింది. ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో డొక్కా ఎన్నిక ఏకగ్రీవం కానున్నట్టు తెలుస్తోంది.

You might also like