FbTelugu

వైసీపీ అరాచకాలకు కళ్లెం వేయాలి: బాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అరాచకాలకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

టీడీపీ కార్యకర్తలపై వైసీపీ వర్గీయుల దాడి దుర్మార్గమన్నారు. ఉంగుటూరులో టీడీపీ కార్యకర్తలపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనలపై ఏపీ డీజీపీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిని వదిలేసి గాయపడిన బాధితులను అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు.

You might also like