FbTelugu

ఏప్రిల్, మే నెలల్లో స్థానిక ఎన్నికలు: వివిఎస్

శ్రీకాకుళం: తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక పూర్తయ్యాక… ఏప్రిల్, మే నెలల్లో స్ధానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని వైసీపీ ఎంపి వి.విజయసాయి రెడ్డి ప్రకటించారు.
ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ, జులై 8 న విశాఖపట్నం లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరి సమావేశం జరుగుతుందని అన్నారు.

ప్రస్తుతం ఉన్న కమిటీలను రద్దు చేసి ప్లీనరీ సమావేశం లో కొత్త వారిని నియమిస్తారని ఆయన చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నా, ప్రభుత్వం ముందుకు రావడం లేదని రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.