FbTelugu

చంద్రబాబు వల్లే కరోనా మరణాలు: ఎంపి వివిఎస్

తాడేపల్లి: రాష్ట్రంలో కరోనా మరణాల పాపం మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడుకు తప్పకుండా చుట్టుకుంటుదని వైసిపి ఎంపి వి.విజయసాయి రెడ్డి ఆరోపించారు.

ట్విటర్ వేదికగా విజయసాయి పలు విమర్శలు చేశారు. తన ఐదు సంవత్సరాల పాలనలో చంద్రబాబు ప్రభుత్వ హాస్పిటళ్ల నిధులన్నీ ప్రైవేటు హాస్పిటళ్లకు మళ్లించాడన్నారు. ప్రభుత్వ హాస్పిటళ్లను అస్సలు పట్టించుకోలేదని, నిర్లక్ష్యం చేశాడన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం మూలంగా ఏపి కరోనా రోగులు తెలంగాణ రాష్ట్రానికి వెళ్తున్నారన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.