FbTelugu

ఆ ఎంపీ తేడా మనిషి: వైసీపీ ఎమ్మెల్యే

ప.గో.జిల్లా: నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు పై తణుకు వైసీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయనొక తేడా మనిషి అంటూ పరుష పదాన్ని ఉపయోగించారు.
ఎంపీ రాజును తాము ఒక మనిషిగా ఎంత మాత్రం గుర్తించడం లేదన్నారు.

ఆయన బీజేపీలో చేరుతున్నారు కనకే ప్రధాని మోదీ భజన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తన నియోజకవర్గంలో పేదలకు ఇస్తున్న ఇళ్ల పట్టాల విషయంలో తనపై బురద జల్లేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.

You might also like