FbTelugu

కుట్రలెన్ని పన్నినా.. ఏమీ చేయలేరు: కొడాలి

అమరావతి: టీడీపీ, బీజేపీలు ఎన్ని కుట్రలు పన్నినా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరని వైసీపీ నేత కొడాలి నాని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబే ఆలయాలను ధ్వంసం చేస్తూ జగన్ పై బురద చల్లుతున్నారని అన్నారు.

ఎన్ని కోర్టు స్టేలు తెచ్చినా ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరని ధ్వజమెత్తారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేది చంద్రబాబేనని అన్నారు. రాష్ట్రంలో 31 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.