FbTelugu

నామినేషన్ వేసిన వైసీపీ అభ్యర్థి డొక్కా

అమ‌రావ‌తి: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఇవాళ సాయంత్రం ఎన్నికల రిటర్నింగ్ అధికారి పీవీ సుబ్బారెడ్డికి నామినేషన్ పత్రాలు అందచేశారు.

నామినేషన్ కార్యక్రమంలో అసెంబ్లీ చీఫ్ విప్ జి.శ్రీకాంత్ రెడ్డి, శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంపీ నందిగాం సురేష్, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, ఉండవల్లి శ్రీదేవి, మహ్మద్ ముస్తాఫా హాజరయ్యారు.

You might also like