FbTelugu

రాంగ్ గోపాల్ వర్మ పోస్టర్ ఆవిష్కరణ

హైదరాబాద్: సినిమా జర్నలిస్టు ప్రభు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న రాంగ్ గోపాల్ వర్మ టైటిల్ లోగోను మహిళాభ్యుదయ వాది దేవీ ఆవిష్కరించారు.

వ్యక్తులపై తీసే సినిమాలకు వ్యతిరేకి అయినప్పటికీ, సమాజానికి చీడపురుగులా మారిన వ్యక్తిపై తీస్తున్న ఈ చిత్రాన్ని స్వాగతిస్తున్నాని దేవీ తెలిపారు. చిత్రంలో ఒక పాటను ప్రభు రాయగా, వినగా బాగుందన్నారు. ఒక ప్రముఖ దర్శకుడి విపరీత బుద్దులకు చెంపపెట్టుగా ఈ చిత్రం వస్తున్నదని ఆమె తెలిపారు. క్లైమాక్స్, పాటలు మినహా షూటింగ్ పూర్తయిందని దర్శకుడు ప్రభు తెలిపారు.

You might also like