FbTelugu

2 కోట్ల మార్క్ ని దాటిన ప్రపంచ కరోనా

రోజు రోజుకి ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి కబళించి వేస్తోంది. నేటికి ప్రపంచ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 2,02,37,647 కి చేరింది.

కరోనా మహమ్మారి బారిన పడి మొత్తం 7,37,864 మంది మృత్యువాత పడ్డారు. ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు అగ్రరాజ్యం అమెరికాలో చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం అమెరికాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 52,50,525 కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య1,66,161 కి చేరింది.

You might also like