FbTelugu

కోటికి చేరువలో ప్రపంచ కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి తీవ్రంగా పెరిగిపోతూ ఉంది. నేటికి ప్రపంచ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 98,98,220 కి చేరింది. ఈ మహమ్మారి సోకి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 4,96,077 మంది మృత్యువాత పడ్డారు.

కాగా ఈ వైరస్ బారిన పడి 53,51,427 మంది కోలుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు అగ్రరాజ్యం అమెరికాలో నమోదైనాయి. నేటికి అమెరికాలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 25,52,845 కు చేరింది. కాగా 1,27,640 మంది మృతి చెందారు.

You might also like