FbTelugu

ప్రపంచ కరోనా కేసులు @ 95,20,160

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోంది. నేటికి ప్రపంచ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 95,20,160 కి చేరింది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు 4,83,959 మంది మృత్యువాత పడ్డారు.

కాగా కరోనా బారినుంచి 51,69,270 మంది కోలుకున్నారు. ప్రపంచ దేశాల్లో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు అగ్రరాజ్యం అమెరికాలో చోటుచేసుకున్నాయి. అమెరికాలో నేటికి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 24,63,232 కు చేరింది. కాగా 1,24,281 మంది మృత్యువాత పడ్డారు.

You might also like