FbTelugu

ప్రపంచ కరోనా కేసులు @ 69,74,721

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకి తీవ్రంగా పెరిగిపోతూ ఉంది. నేటి ప్రపంచ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 69,74,721కి చేరింది. కాగా ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు 4,02,094 మంది మృత్యువాత పడ్డారు.

అయితే ప్రస్తుతం ప్రపంచ కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 31,61,346 కు చేరింది. నేటి వకరకు కరోనా బారినుంచి కోలుకున్న వారి సంఖ్య 34,11,281కి చేరింది. అత్యధిక కరోనా కేసులు అగ్రరాజ్యం అమెరికాలో నమోదైనాయి.

You might also like