FbTelugu

ప్రపంచ కరోనా కేసులు @1,13,72,004

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకి తీవ్రంగా వ్యాపిస్తోంది. నేటికి ప్రపంచ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,13,72,004 కి చేరింది. ఇప్పటి వరకు ఈ వైరస్ బారిన పడి 5,32,861 మంది మృత్యువాత పడ్డారు.

కాగా ప్రపంచంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు అగ్రరాజ్యం అమెరికాలో నమోదైనాయి. అమెరికాలో ఇప్పటివరకు మొత్తం 29,35,770 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఈ వైరస్ తో 1,32,318 మంది మృత్యువాత పడ్డారు. ఆ తర్వాతి స్థానంలో బ్రెజిల్ కొనసాగుతోంది.

You might also like