FbTelugu

ప్రపంచ కరోనా కేసులు @ 1,11,79,217

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. నేటికి ప్రపంచ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 1,11,79,217 కు చేరింది. ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారిన పడి 5,28,355 మంది మృత్యువాత పడ్డారు.

cప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు అగ్రరాజ్యం అమెరికాలో నమోదైనాయి. అమెరికాలో ఇప్పటివరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15,43,341కి చేరింది. ఇదే సమయంలో కరోనాతో 63,254 మంది మృత్యువాత పడ్డారు. ఇదే సమయంలో భారత్ లోనూ కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా పెరుగుతున్నాయి.

You might also like