FbTelugu

విమానంలోనే ప్రాణాలు విడిచిన మహిళ

వాషింగ్టన్‌ : విమానంలో ప్రయాణం చేస్తూనే ఓ మహిళ ప్రాణాలు విడిచిన ఘటన అమెరికాలో చోటుచేసుకొని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళితే.. టెక్సాస్‌కు చెందిన ఒక మహిళ విమానంలో డల్లాస్ లోని తన ఇంటికి వెళుతుండగా.. విమానంలోనే ప్రాణాలు విడిచింది.

అయితే సదరు మహిళ కరోనాతో బాధపడుతున్నట్టుగా అక్కడి అధికారులు గుర్తించారు. అలాగే ఉబకాయంతోపాటు ఉబ్బసం వంటి సమస్యలతో బాధపడుతున్నట్టు గుర్తించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.