FbTelugu

మోసం చేసిన భర్తపై మహిళ దాడి!

నిజామాబాద్ : తనని మోసం చేశాడంటూ ఓ మహిళ తన భర్త, వారి బంధువులపై దాడికి దిగింది. ఈ ఘటన జిల్లాలోని ఆర్యనగర్ లో చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రావణి అనే మహిళ భర్త తనకు తెలియకుండా మేనమామ కూతుర్ని వివాహం చేసుకున్నాడు.

అలాగే శ్రావణిని అడ్డు తొలగించుకునేందుకు భర్త బంధువులు శ్రావణిని ఇంట్లోంచి గెంటేశారు. దీంతో తనకు అన్యాయం చేసిన భర్త ఇంటిపై శ్రావణి దాడికి దిగింది. శ్రావణికి ఐద్వా కూడా మద్దతు తెలిపింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.