FbTelugu

సమంత మళ్లీ తమిళంలో చక్రం తిప్పనుందా!

తెలుగు తమిళ సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సమంత. అయితే గత కొంత కాలంగా..

తెలుగు సినిమాల్లోనే బిజీ బిజీగా గడిపేస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ తమిళ సినిమాకు ఓకే చెప్పినట్టు సమాచారం.. గౌతమ్ అనే నూతన దర్శకుడు చెప్పిన ఓ కథకు సమంత ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.

You might also like