FbTelugu

విలువల విషయంలో రాజీపడను : అనసూయ

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా, యాంకర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనసూయ అంటే తెలియని వారుండరు. అయితే తాజాగా.. తాను సోషల్ మీడియాలో తన అభిమానులతో చాట్ చేసింది.

ఈ క్రమంలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. తాను విలువల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అవకాశాలను వినియోగించుకున్నానని తెలిపింది. మరో అభిమాని అనసూయ, ఆమె భర్త ఫోటోని షేర్ చేసి మీ భర్తే మీ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ అని కామెంట్ పెట్టాడు.. దీనిపై స్పందించిన అనసూయ నామొదటి, రెండో, మూడో, ఇప్పుడు, భవిష్యత్తులోనూ తన భర్తే తన ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ అంటూ.. తెలిపింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.