FbTelugu

భార్య నగ్నఫొటోలు సోషల్ మీడియాలో!

* ఓ శాడిస్టు భర్త నిర్వాకం
తిరుపతి: కట్టుకున్న భార్య నగ్న ఫొటోలను ఓ శాడిస్టు భర్త సోషల్ మీడియాలో పెట్టిన ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది ఆగస్టులో వివాహం అయిన ఓ వ్యక్తి తన భార్యను వ్యభిచారిగా చిత్రీకరిస్తూ నగ్నఫొటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు.

అది గుర్తించిన భార్య తీవ్ర ఆగ్రహానికి గురై దిశ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ దిశ పోలీస్ స్టేషన్ ఎస్సై పట్టించుకోలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తనకు అన్యాయం జరిగిందంటూ.. భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.