FbTelugu

దారుణం.. నిన్న భర్త.. ఇవాళ భార్య

ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో నిన్న భర్త ఆత్మహత్య చేసుకోగా.. ఇవాళ భార్య ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకెళితే.. సుశీల, నారాయణ రెడ్డి భార్యా భర్తలు. జిల్లాలోని గిద్దలూరులో అర్ఐగా పని చేస్తోంది.

అయితే నిన్న సుశీల భర్త నారాయణరెడ్డి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త ఆత్మహత్యను తట్టుకోలేక సుశీల ఇవాళ ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతోనే ఇరువురు ఆత్మహత్య చేసుకున్నట్టుగా ప్రథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like