FbTelugu

కరోనా కేరాఫ్ అడ్రెస్ కు డబ్ల్యూహెచ్​ఓ బృందం

బీజింగ్: ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన కరోనా మహమ్మారికి కేరాఫ్ అడ్రెస్ అయిన చైనాలోని వుహాన్ లోని హ్యూబెయ్ ప్రావిన్షియల్ హాస్పిటల్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ చైనీస్ అండ్ వెస్టర్న్ మెడిసిన్ లో పరిశోధనలు చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

క్వారంటైన్ పూర్తయిన తర్వాత డబ్ల్యూహెచ్​ఓ బృందాన్ని హోటల్ కు పిలిపించుకుని చైనా అధికారులు సమావేశమయ్యారు. 2019 డిసెంబర్ 27న మొదటి కరోనా కేసు నమోదైంది. గుర్తు తెలియని న్యుమోనియా’గా ఆ కేసును రికార్డ్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.