FbTelugu

ముంబైలో కరోనా కట్టడిపై డబ్ల్యూహెచ్ఓ ప్రశంసలు

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోని స్లమ్, రద్దీ ఏరియా అయిన దారావిలో కరోనా కట్టడిపై ప్రభుత్వం తీసుకున్న నియంత్రణ చర్యలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రశంసలు కురిపించింది.

ఈ సందర్భంగా దారావిని మోడల్ గా తీసుకోవాలని సూచించింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వలన కరోనా వైరస్ తగ్గుముఖం పట్టినట్టు తెలిపింది. కరోనా తీవ్రంగా ఉన్న దశలో కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు అద్బుతమని కొనియాడింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.