FbTelugu

యూజర్లకు వాట్సప్ హెచ్చరికలు

వాట్సప్ తమ యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది. వేరిఫికేషన్ పేరిట సైబర్ నేరగాళ్లు పంపే పిన్ నెంబర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ యూజర్లు ఎంటర్ చేయవద్దని సూచించారు.

ఒక వేల సైబర్ నేరగాళ్లు పంపిన పిన్ నంబర్లను ఫోన్ లో ఎంటర్ చేస్తే పూర్తి సమాచారం మొత్తం హ్యాకర్ల చేతికి చేరుతుందని హెచ్చరించారు. వాట్సప్ ఎప్పుడూ వేరిఫికేషన్ సందేశాలు పంపదని స్పష్టం చేసింది. ఒకవేల వారు పంపిన పిన్ ను పొరపాటున ఎంటర్ చేసినట్టయితే వాట్సప్ అకౌంట్ నుంచి లాగౌట్ అయి మళ్లీ తిరిగి రీవేరిఫయింగ్ చేసుకోవాలని సూచించింది.

You might also like