FbTelugu

వాళ్లెంత మొరిగినా.. న్యాయం ఒకటుంటుంది: విజయసాయి రెడ్డి

అమరావతి: పోతిరెడ్డి పాడు విషయంలో ఆంధప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 203పై చంద్రబాబు నాయుడు పలువురిని ఉసిగొల్పుతున్నాడని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. వాళ్లెంత మొరిగినా న్యాయం అనేది ఒకటుంటుందని అన్నారు.

ఈ సందర్భంగా ‘‘ఇతర పార్టీల్లోకి తను పంపించిన బానిసల గొలుసులు విప్పి పోతిరెడ్డపాడు జిఓపై ఉసిగొల్పుతున్నాడు చంద్రబాబు. వాళ్లెంత మొరిగినా న్యాయం అనేది ఒకటుంటుంది. ఏపీ తన కేటాయింపులకు మించి చుక్క నీటిని కూడా అక్రమంగా తీసుకోదని సిఎం జగన్ గారు స్పష్టం చేశారు. మౌనీ బాబా నోరు విప్పాలి.’’ అంటూ ట్వీట్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.