FbTelugu

ఆ సంఘం ఏం చేస్తోంది ? : పవన్

What-is-that-community-doing-asks-Pawan

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ బడులలో నూతనంగా ఇంగ్లీషు విద్యను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించారు. స్కూళ్లలో తెలుగు మీడియం నిలిపివేసేందుకు సన్నాహాలు చేస్తుంటే అధికార భాషా సంఘం ఏంచేస్తోందంటూ ప్రశ్నించారు. పక్కనే ఉన్న తెలంగాణను, ఆ ముఖ్యమంత్రిని చూసి జగన్ చాలా నేర్చుకోవాలని అన్నారు.

You might also like