FbTelugu

సరిహద్దులో అసలేం జరుగుతోంది: రాహుల్ గాంధీ

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరో మారు ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ లపై ట్విట్టర్ వేదికగా.. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అసలు సరిహద్దులో ఏం జరుగుతోందని ప్రశ్నించారు. మోదీ ప్రకటనలు తీవ్ర గందరగోళానికి గురి చేస్తున్నాయని అన్నారు.

సరిహద్దులోకి ఎవరూ ప్రవేశించలేదని Congress leader Rahul Gandhiమోదీ చెప్పగా.. ఇప్పుడేమో హోంమంత్రి చైనా ఆక్రమించిందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అసలు చైనా అంటె మోదీకి ఎందుకంత భయమని ప్రశ్నించారు.

You might also like