FbTelugu

ఏం ఘనకార్యం చేశాడని స్వాగతం చెప్పారు: అవంతి

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండు నెలలుగా ఏం ఘనకార్యం చేశారని స్వాగతం చెప్పారని వైసీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే కనిపించడం లేదన్నారు. చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే గంటాలు రాజకీయ వ్యాపారులని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవడమే చంద్రబాబు పని అని అన్నారు. విశాఖకు రాజధాని రావడం ఖాయమన్నారు.

You might also like