FbTelugu

రసాయన నిల్వలను వేరే ప్రాంతాలకు తరలిస్తాం: విజయసాయి

విశాఖపట్నం: ఎల్జీపాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీకేజీ నేపథ్యంలో.. విశాఖలో నిల్వ ఉన్న రసాయనాలను వేరేప్రాంతాలకు తరలిస్తామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. ప్రజలు భయభ్రాంతులకు గురికాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని సేఫ్ జోన్ గా మార్చాలన్నదే ముఖ్యమంత్రి ఆశయంగా పెట్టుకున్నారని తెలిపారు.

You might also like