FbTelugu

మేం స్పష్టమైన వైఖరితో ఉన్నాం: సంజయ్

We-have-a-clear-attitude-says-Sanjay

మహారాష్ట్రలో రోజురోజుకి రాజకీయ చిచ్చు ఎక్కువౌతోంది.. సీఎం పీఠం కోసం బీజేపీ, శివసేన ఎవరూ పట్టువీడడం లేదు. అయితే శివసేన ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోందని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పందించారు. తమ పార్టీ నాయకులకు ఎక్కడికీ తరలించాల్సిన అవసరం లేదని తమకు ఓ స్పష్టమైన వైఖరి ఉందన్నారు. మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి శివసేన నుంచే ఉంటారు’ అని మరో సారి ట్వట్టర్ లో స్పష్టం చేశాడు.

You might also like