FbTelugu

విద్యుత్ పంపిణీలో దేశానికే ఆదర్శంగా ఉన్నాం: జగదీష్

హైదరాబాద్: విద్యుత్ పంపిణీలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉందని విద్యుుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో తాజా పరిణామాల నేపథ్యంలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మిషన్ భగీరథ ద్వారా సురక్షితమైన మంచినీరు అందిస్తున్నామని తెలిపారు.

కాంగ్రెస్ నేతల మూర్ఖత్వం పరాకాష్టకు చేరిందని అన్నారు. కాంగ్రెస్ హయాంలోని పెండింగ్ ప్రాజెక్టులకు పూర్తి చేసినట్టు తెలిపారు. రైతుబందు, రైతు బీమా పథకాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా అంటూ ప్రశ్నించారు.

You might also like