FbTelugu

కరోనాపై యుద్దానికి కొత్తదారులు అన్వేషిస్తున్నాం: మోదీ

న్యూఢిల్లీ: దేశంలో కరోనాపై యుద్దానికి కొత్తదారులు అన్వేషిస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. ఇవాళ ఆయన మన్ కీ బాత్ లో పలు విషయాలు వెల్లడించారు. దేశంలో చాలావరకు ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమైనాయని తెలిపారు.

క్లిష్ట సమయంలో వైద్య సిబ్బంది, పోలీసులు, మీడియా, ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహించారన్నారు. కరోనా పై విజయం సాధించడానికి ఇప్పుడు మరింత శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు.

You might also like