FbTelugu

ఇండియన్ డ్యాన్స్ చాలా కష్టం: వార్నర్‌

క్రికెట్ ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు డేవిడ్ వార్నర్ భారతీయ పాటలకు డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో తనకంటూ ఓ మంచి పేరు తెచ్చుకుని ఎందరో అభిమానులను చూరగొన్నాడు. ముఖ్యంగా తెలుగు పాటలకు డ్యాన్స్ చేస్తూ.. టిక్ టాక్ లో కుర్రకారును ఓ ఊపు ఊపారు.

అల్లూ అర్జున్ బుట్టబొమ్మా సాంగ్ కు వార్నర్ స్టెప్పులకు ఫ్యాన్స్ విపరీతంగా ఫిదా అయిపోయారు. అయితే తాను పలు విషయాలను వెల్లడించారు. ఇండియన్ డ్యాన్స్ స్టెప్పులు వేయడం చాలా కష్టమని, దీనిని చాలా కష్టపడాలని అన్నారు. కరోనా కష్టకాలంలో ప్రజల్లో హాస్యం నెలకొల్పడానికి తాను డ్యాన్సులు చేసినట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.