FbTelugu

ఢిల్లీ వెళ్లి ప్రజలను బకరాలు చేయాలనుకున్నారు: విజయశాంతి

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు రోజుల పాటూ ఢిల్లీలో పర్యటించి ప్రజలను బకరాలు చేయాలనుకున్నారని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. ఈ సందర్భంగా ఆమె సీఎం కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలెవరూ..

కేసీఆర్ మోసాలను నమ్మే స్థితిలో లేరని అన్నారు. తన ప్రోటోకాల్ ప్రకారం.. ఓ సీఎంగా మాత్రమే కేంద్ర మంత్రులతో అపాయింట్ మెంట్ తీసుకున్నారన్నారు. అతి త్వరలోనే కేసీఆర్ ప్రభుత్వం కూలడం ఖాయమని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.