FbTelugu

నడిరోడ్డుపైనే కొట్టుకున్న వీఆర్ఓ, కానిస్టేబుల్

గుంటూరు: నడిరోడ్డుపై ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కొట్టుకున్నారు. ఈ ఘటన జిల్లాలోని కర్లపాలెంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. ఓ కానిస్టేబుల్ కు వీఆర్ఓ కు బైక్ పార్కింగ్ విషయంలో వాగ్వాదం జరిగింది.

ఈ నేపథ్యంలో మాటామాటా పెరిగి ఇరువురు నడిరోడ్డుపైనే కొట్టకున్నారు. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసుకున్నారు.

You might also like