FbTelugu

పరీక్షలకు స్వచ్చందంగా ముందుకు రావాలి: జగన్

అమరావతి: కరోనా లక్షణాలున్నవారు స్వచ్భందంగా పరీక్షలకు ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

కనీస జాగ్రత్తలు, వైద్యసహాయంతో కరోనానుంచి కోలుకోవడం సులభమేనని అన్నారు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. కరోనా సోకడం పాపం, నేరం కాదన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.