FbTelugu

విజయవాడ దుర్గగుడిలో ప్రారంభమైన దర్శనాలు

కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా విజయవాడ దుర్గమ్మ గుడిలో నిలిచిపోయిన అమ్మవారి దర్శనాలు ఎట్టకేలకు ప్రారంభమైనాయి. అయితే ఆన్ లైన్ లోబుక్ చేసుకున్న వారికే దర్శనానికి అనుమతించనున్నట్టు అధికారులు తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులు మాస్కులు, తప్పనిసరిగా ధరించాలని సూచించారు.

You might also like