FbTelugu

మహారాష్ట్రలో ‘విసర్గ’ విలయతాండవం

ముంబాయి: మహారాష్ట్రలో ‘విసర్గ’ తుఫాను విలయతాండవం చేస్తోంది. ముంబాయికి దక్షిణ నైరుతి దిశలో సుమారు 150 కిలోమిటర్ల దూరంలో కేంద్రికృతమైన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం తీరం దాటి గంటకు 120 కిలోమీటర్ల వేగంతో మహారాష్ట్రలో ప్రవేశించి తీవ్ర బీభత్సం సృష్టిస్తోంది. ఈ తుఫాను ప్రభావంతో బీచ్ లో కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఇప్పటికే అనేక చెట్లు, ఇండ్ల పైకప్పులు నేలకొరిగాయి. ఇంకా ఎంతటి నష్టం చేస్తుందోనని అధికారులు ఆందోళనకు గురౌతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.