FbTelugu

జేసీబీతో వీపు గోక్కోని వైరల్ అయ్యాడు

మనిషి వింత ఆలోచనలు ఒక్కోసారి కోతులను సైతం మించిపోతుంటాయి. అలాంటి ఘటనే ఒకటి తాజాగా చోటుచేసుకుని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి దురదగా ఉందని తన వీపును పక్కనే ఉన్న జేసీబీ సాయంతో గోకించుకున్నాడు. ఈ వీడియో కాస్త వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన నెటిజన్లు భిన్న కాంమెంట్లు పెడుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.