FbTelugu

ఆగస్టు 15 నాటికి పునరావాసం: విజయసాయి రెడ్డి

అమరావతి : పోలవరం బాధితులకు ఆగస్టు 15 నాటికి 17,760 కుటుంబాలకు పునరావాస ఏర్పాట్లు పూర్తి చేయనున్నట్టు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు.

ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ఒక్కో కుటుంబానికి 2 ఎకరాల భూమి, రూ.6.36 లక్షల పరిహారం ఇవ్వనున్నట్టు తెలిపారు. పోలవరాన్ని సకాలంలో పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశామలం చేస్తామని అన్నారు.

You might also like