అమరావతి: ప్రజలకు ఇళ్లపట్టాలు ఇవ్వకుండా అడ్డుకునేది మీరే, ఇవ్వాలనేదీ మీరే అంటూ.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై ట్వీట్ల వర్షం కురిపించారు.
‘‘ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకుని పేదలపై పగ సాధించడమే కాకుండా దొంగే దొంగ,దొంగ అని అరిచినట్టు నిరసన దీక్షలు చేస్తారట TDPనేతలు. పట్టాల పంపిణీ వాయిదా వేయకుండా తక్షణమే అందజేయాలని డిమాండు. అడ్డుకునేది మీరే, ఇవ్వాలని అడిగేది మీరే. ’’ అంటూ ట్వీట్ చేశారు.
ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకుని పేదలపై పగ సాధించడమే కాకుండా దొంగే దొంగ,దొంగ అని అరిచినట్టు నిరసన దీక్షలు చేస్తారట TDP(తెలుగు దొంగల పార్టీ)నేతలు.పట్టాల పంపిణీ వాయిదా వేయకుండా తక్షణమే అందజేయాలని డిమాండు.అడ్డుకునేది మీరే.ఇవ్వాలని అడిగేది మీరే. మరీ ఇంత సిగ్గు విడిచి రాజకీయం చేయాలా.
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 9, 2020