FbTelugu

ఉత్తరాంధ్ర ప్రజలు ఏ పాపం చేశారు: వీవీఎస్

విశాఖపట్నం: టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకొని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోమారు విమర్శల వర్షం కురిపించారు. గోబెల్స్ ప్రచారం సునామీ సృష్టించేందుకు వెళ్లిందా అంటూ ప్రశ్నించారు.

మీ కుట్ర ప్రజలకు అర్థమౌతోందంటూ.. విరుచుకుపడ్డారు. టీ కప్పులో సునామీ కథనాలు మానుకోవాలంటూ సూచించారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలంటూ హితవు పలికారు.

You might also like