FbTelugu

విజయా రెడ్డి డ్రైవర్ గురునాథం మృతి

Vijaya-Reddys-driver-GuruNadham-passed-away

హైదరాబాద్: డీఆర్ డీఓ అపోలో ఆసుపత్రిలో కొద్దిసేపటి క్రితం డ్రైవర్ గురునాథం మృతిచెందడు. గురునాథం మరణించాడంటూ వైద్యులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. సోమవారం అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ కార్యాలయంలో మంటల్లో కాలిపోతున్న తహశీల్దార్ విజయారెడ్డి కాపాడే యత్నంలో గురునాథం కూడా తీవ్రంగా గాయపడ్డాడు. 70శాతం కాలిపోయిన అతన్ని డీఆర్ డీఓ అపోలో ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడని వైద్యులు ప్రకటించారు.

You might also like