FbTelugu

రష్యాలో విక్టరీడే వేడుకలు.. భారీ పరేడ్

మాస్కో: రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా బలగాల విజయాన్ని స్మరిస్తూ ఇవాళ మాస్కోలో విక్టరీ డే నిర్వహిస్తున్నారు. 2వ ప్రపంచ యుద్ద సమయంలో నాజీలను రష్యా సంకీర్ణ సైన్యం లొంగదీసుకుంది.

దీంతో 75వ విజయోత్సవాన్ని ఇవాళ రష్యా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా రష్యా రాజధాని మాస్కోలో విక్టరీ డే లో భాగంగా ఆర్మీ భారీ పరేడ్ ను నిర్వహించింది. రష్యా విజయోత్సవానికి భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరయ్యారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.