FbTelugu

గాంధీభవన్ లో వీహెచ్ దీక్ష

హైదరాబాద్: రాష్ట్రంలో వలస కూలీలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు నగరంలోని గాంధీభవన్ లో దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపక్షాలను అణచివేసే దోరణిలో వ్యవహరిస్తోందని అన్నారు. కరోనా నివారణ చర్యల్లో, ప్రజలను ఆదుకోవడంలో ప్రతిపక్షాల సలహాలను ఏమాత్రం లేక్కచేయడం లేదన్నారు. ఇవాళ సాయంత్రం 4:00 గంటలకు వీహెచ్ దీక్ష విరమించనున్నట్టు తెలిపారు.

You might also like