FbTelugu

ఉత్తరాదిని వణికిస్తున్న అతిశీతల గాలులు

గత కొన్ని రోజులుగా దేశంలో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది హిమాలయాల నుంచి వీస్తున్న అతిశీతల గాలులతో ఉత్తర భారతదేశం చలికి గజగజ వణికి పోతోంది.

నేటి నుంచి చలిగాలుల తీవ్రత మరింతగా పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే వీటి ప్రభావం ఢిల్లీ, పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్ లపై ఉంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. లద్ధాఖ్, జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో మంచు విస్తారంగా కురుస్తోందన ఐఎండీ స్పష్టం చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.