FbTelugu

ఉడిపి కృష్ణ మందిరాన్ని ద‌ర్శించుకున్న వెల్లంప‌ల్లి

బెంగళూరు: కర్నాటకలో జగద్గురు ఆదిశంకరాచార్యులు స్థాపించిన శృంగేరి శారదా పీఠాన్ని ఇవాళ ఏపీ దేవ‌దాయ శాఖ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణులు సందర్శించుకున్నారు.

అక్కడే ఉడిపి కృష్ణ మందిరంలో కృష్ణుని, శార‌దాంబ అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు. అనంతరం ఉత్తర పీఠాధిపతి భారతీ తీర్థస్వామి వారి ఆశీర్వచనం అందుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.